KGBV AKP 2024 CRT Accountants, Part Time Teachers, CRTs Final Merit List

KGBV AKP 2024 CRT Accountants, Part Time Teachers Final Merit List

అనకాపల్లి జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయము నందు సీఆర్టీ (కాంట్రాక్టు), అకౌంటెంట్స్, వార్డెన్స్, పార్ట్ టైమ్ టీచర్స్ (ఔట్ సోర్సింగ్) అభ్యర్ధుల ఫైనల్ మెరిట్ లిస్ట్ లను 1:3, 1:4 మరియు 1:5 రేషియోలో deoakp.com మరియు apssakp.com వెబ్సైటు నందు సబ్జెక్టుల వారీగా ఉంచడ మైనది.

సదరు అభ్యర్ధుల మెరిట్ లిస్టులో ఉన్న వివరములు, పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉన్న యెడల తేది.23.10.2024 న మద్యాహ్నం 3 గంటల లోగా గ్రీవెన్స్ లు/ ఫిర్యాదులు జిల్లా పధక సమన్వయకర్త, సమగ్ర శిక్షా, అనకాపల్లి నందు అందజేయ వలసినదిగా తెలియజేయడ మైనది.

Download Merit Lists:

Accountants Lists Download 

Wardents Lists Download

Part time Instructors Lists Download

CRT Maths List Download

CRT Physics List Download

CRT Biology List Download

AKP KGBV 2024 Recruitment PGT Final Merit List

AKP KGBV 2024 Recruitment PGT Final Merit List

అనకాపల్లి జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయము నందు పీజీటీ,(కాంట్రాక్టు) అభ్యర్ధుల ఫైనల్ మెరిట్ లిస్ట్ లను deoakp.com మరియు apssakp.com వెబ్సైటు నందు సబ్జెక్టుల వారీగా ఉంచడ మైనది.
సదరు అభ్యర్ధుల మెరిట్ లిస్టులో ఉన్న వివరములు, పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉన్న యెడల తేది.22.10.2024 న సాయంత్రం 5 గంటల లోగా గ్రీవెన్స్ లు/ ఫిర్యాదులు జిల్లా పధక సమన్వయకర్త, సమగ్ర శిక్షా, అనకాపల్లి నందు అందజేయ వలసినదిగా తెలియజేయడ మైనది.

Download Merit Lists:

PGT Zoology Download

PGT Botany Download

PGT Chemistry Download

PGT Physics Download

PGT MLT Download

PGT GFC Download

KGBV Recruitment 2024 Visakha District Merit List

KGBV Recruitment 2024 Visakha District Merit List

అనకాపల్లి జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయము నందు టీచింగ్ (కాంట్రాక్టు) (సీఆర్టీ, పీజీటీ, పార్ట్ టైమ్ టీచర్స్) మరియు నాన్ టీచింగ్ (అవుట్ సోర్సింగ్) (అకౌంటెంట్, వార్డెన్) అభ్యర్ధులు https://apkgbv.apcfss.in// ద్వారా ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల టెంటేటివ్ మెరిట్ లిస్ట్ లను deoakp.com మరియు apssakp.com వెబ్సైటు నందు సబ్జెక్టుల వారీగా ఉంచడ మైనది. సదరు అభ్యర్ధులు టెంటేటివ్ మెరిట్ లిస్టులో ఉన్న వివరములు, మార్కులు పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉన్న యెడల తేది.21.10.2024 న సాయంత్రం 5 గంటల లోగా గ్రీవెన్స్ లు/ ఫిర్యాదులు జిల్లా పధక సమన్వయకర్త, సమగ్ర శిక్షా, అనకాపల్లి నందు అందజేయ వలసినదిగా తెలియజేయడ మైనది.

 

 

చిరునామా :

O/o District Project Office,

Samagra Shiksha, Anakapalli

Beside RTO Office,

K.Koppaka, Anakapalli.

Pin: 530001

District Educational Officer &

Ex-Officio Project Coordinator

AP Samagra Shiksha, Anakapalli

 

Download Seniority Lists

 

PGT PHYSICS.xlsx
CRT MATHS.xlsx
PGT GFC.xlsx
WARDENS.xlsx
PGT ZOOLOGY.xlsx
PGT MLT.xlsx
ACCOUNTANTS.xlsx
CRT BIOLOGY.xlsx
CRT PHYSICS.xlsx
CRT TELUGU.xlsx
PART TIME TEACHERS.xlsx
PGT BOTANY.xlsx
PGT CHEMISTRY.xlsx